వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు పెరుగుతున్నా, ముందస్తు సన్నద్ధతకు అందే అంతర్జాతీయ సాయం తగ్గుతోంది. నేపాల్‌లో ఇటీవలి వరదల్లో 1,450 మందికి పైగా మృతి చెందగా, 6,000 మందికి పైగా ఆచూకీ లేదు. అమెరికా విదేశీ సాయి కోతలతో SERVIR-HKH కార్యక్రమం నిలిచిపోవడంతో హిమానీనద సరస్సుల వరద ముప్పు పెరిగింది.
హిమాలయ విపత్తు ముప్పు పెరుగుతోంది.. తగ్గుతున్న అంతర్జాతీయ సాయం
Source: Telugu Post