అమెరికాలో మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై తెలుగువారికి అవగాహన కల్పించేందుకు తానా ఆధ్వర్యంలో 'ఇమ్మిగ్రేషన్ 360°' సదస్సు జూమ్ ద్వారా జరిగింది. డా. ఉమా.ఆర్. కటికి నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది సంతోష్.ఆర్. సోమిరెడ్డి H-1B, గ్రీన్ కార్డ్, విద్యార్థుల నిబంధనలపై వివరించారు. పాల్గొన్నవారు తమ సందేహాలను నేరుగా నివృత్తి చేసుకున్నారు.
తానా 'ఇమ్మిగ్రేషన్ 360°' అవగాహన సదస్సు విజయవంతం
Source: telugutimes.net