అఫ్గానిస్థాన్లోని పది ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. డ్రోన్ల దాడులకు వాడిన ప్రాంతాలే లక్ష్యమని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతాఉల్లా తరార్ తెలిపారు. అంతకుముందు అఫ్గాన్ తాలిబన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు స్థావరాలపై ఎనిమిది డ్రోన్లతో దాడి చేసి కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ అధికారులు చెప్పారు. ఈ ఘటనలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అఫ్గానిస్థాన్లో పది ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు
Source: Telugu Post