ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ప్రతిపాదిత యూసీజీ బొగ్గు గనులకు 8,562 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శెట్టివారిగూడెంలో 77 ఎకరాల పైలెట్ ప్రాజెక్టుతో సర్వేలు ప్రారంభమయ్యాయి. రైతులు భూములు ఇవ్వమని వ్యతిరేకిస్తున్నా, 2013 భూసేకరణ చట్టం అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామసభలు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూసేకరణ చేయడంపై ఆందోళన నెలకొంది.
భూసేకరణపై రైతులతో చర్చలు జరపాలి
Source: Vaartha