శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'జార్జ్ కృష్' ఫస్ట్ బూస్టర్ విడుదలైంది. ఇందులో శర్వా క్రిస్టియన్ జార్జ్, హిందూ కృష్ణ పాత్రల్లో రెండు భిన్న అవతారాల్లో కనిపించాడు. మూడు వేర్వేరు లుక్స్లో శర్వా మేకోవర్ ఆకట్టుకుంటోంది. మనసా వరానసి కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా విడుదల కానుంది.
జార్జ్ కృష్ ఫస్ట్ బూస్టర్ విడుదల
Source: Gulte Telugu