విశాఖలో నవంబర్ 12, 13న సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖలో నవంబర్ 12, 13న సీఐఐ భాగస్వామ్య సదస్సు

పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సదస్సుకు ముందు ఐదు కీలక ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

Source: AP7AM

More in Business & Finance

Read the live feed on ZapIndies