బ్యాంకు సమ్మె నేపథ్యంలో జీతాలు, పెన్షన్ రేపే జమ

బ్యాంకు సమ్మె నేపథ్యంలో జీతాలు, పెన్షన్ రేపే జమ

ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ జీతాలు, పెన్షన్‌లను రేపే (సెప్టెంబర్ 25) అకౌంట్లలో జమ చేయనుంది. సివిల్, డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణించి, వ్యత్యాసాలను అక్టోబర్ చెల్లింపుల్లో సర్దుబాటు చేస్తారు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies