సీఈసీ రాజీనామా డిమాండ్‌తో రేపు కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

సీఈసీ రాజీనామా డిమాండ్‌తో రేపు కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణ రాజీనామా, ఆయన అరెస్టు డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. మొదటి దశలో భాగంగా రేపు అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘం కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించాలని పీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది. ఈ నెల 28న రెండో దశలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies