SIR రద్దు చేసి కొత్తగా చేపట్టాలి: డీకే శివకుమార్

SIR రద్దు చేసి కొత్తగా చేపట్టాలి: డీకే శివకుమార్

ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత SIR ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి స్వచ్ఛంగా కొత్తగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. కమిషన్‌లో ఐక్యత, పారదర్శకత లేకపోవడం నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies