వరంగల్ మామునూరులో నిర్మిస్తున్న విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మామునూరు అభివృద్ధిలో భాగంగా ఏఐఏ రూ.213.59 కోట్ల నిర్మాణ ప్యాకేజీకి టెండర్లు పిలిచింది.
మామునూరు విమానాశ్రయానికి రుద్రమదేవి పేరు ఖరారు?
Source: Asianet Telugu