పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఉచిత నవీకరణకు ఈ నెల 30 చివరి తేదీ

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఉచిత నవీకరణకు ఈ నెల 30 చివరి తేదీ

5 నుండి 15 ఏళ్ల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా నవీకరించుకునే అవకాశాన్ని UIDAI కల్పించింది. ఈ నెల 30వ తేదీ లోపు ఆధార్ సేవా కేంద్రాల్లో ఎటువంటి రుసుము లేకుండా వేలిముద్రలు, ఐరిస్, ఫోటో నవీకరించుకోవచ్చు. గడువు తర్వాత రూ.125 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాల లబ్ధికి ఆధార్ నవీకరణ అవసరం.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies