ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డికి షరతులతో బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డికి షరతులతో బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు ఈడీ ప్రత్యేక కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని, పాస్‌పోర్టులు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అక్రమ నగదు చలామణి కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా, తదుపరి ఛార్జిషీట్లలో మరింత మంది పాత్ర బయటపడే అవకాశముంది.

Source: Vaartha

More in Crime

Read the live feed on ZapIndies