చిరంజీవి మాటలు పవన్ జీవితాన్ని మార్చాయి

చిరంజీవి మాటలు పవన్ జీవితాన్ని మార్చాయి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన టీనేజ్ రోజుల్లో భోజనంలో మాంసాహారం లేకపోతే కోపగించుకునేవారని, ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి శాంతంగా బోధించిన మాటలు తన జీవితాన్ని మార్చాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమాజంలో ఆహారం లేని వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని చిరంజీవి చెప్పిన మాటలు తన ఆలోచనా విధానాన్ని మార్చాయని పవన్ తెలిపారు.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies