భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి న్యూజిలాండ్ పర్యటనలో పెద్ద సవాల్ ఎదురుకానుంది. అక్టోబర్ 22 నుండి ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్లో వేగవంతమైన, బౌన్స్ పిచ్లపై అతని ప్రతిభను పరీక్షించాలని కోచ్ రాబ్ వాల్టర్ ఆసక్తి వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి మానసిక ప్రభావం ఇంకా ఉందని, రివెంజ్ కాకుండా నాణ్యమైన క్రికెట్ ఆడతామని ఆయన స్పష్టం చేశారు.
న్యూజిలాండ్ పిచ్లపై వైభవ్ సూర్యవంశీకి అగ్నిపరీక్ష
Source: telugutimes.net