ఉమేష్ యాదవ్ విదర్భ జట్టుకు గుడ్‌బై

ఉమేష్ యాదవ్ విదర్భ జట్టుకు గుడ్‌బై

సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ పొంది జట్టును వీడారు. సెలెక్షన్ ప్యానెల్‌తో కమ్యూనికేషన్ గ్యాప్, జట్టులో తన పాత్రపై స్పష్టత లేకపోవడం ఇందుకు కారణం. 38 ఏళ్ల అతను మరో రెండు, మూడు రాష్ట్ర జట్లతో చర్చలు జరుపుతున్నారు. భారత్ తరఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు తీసిన ఆయన, చివరిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడారు.

Source: telugutimes.net

More in Sports

Read the live feed on ZapIndies