బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనం.. ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనం.. ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారిందని, 24 గంటల్లో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే 80 ప్రాంతాల్లో 100 మిమీకి పైగా వర్షపాతం నమోదైంది.

Source: Asianet Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies