ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, దక్షిణ తెలంగాణలో మోస్తరు వానలు పడతాయి. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగుల ప్రమాదం ఉంది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున వాటిని దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Source: Telugu Post

More in Science & Environment

Read the live feed on ZapIndies