రష్యాపై చైనా ప్రభావం చూపాలని ట్రంప్‌కు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

రష్యాపై చైనా ప్రభావం చూపాలని ట్రంప్‌కు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై చైనా ప్రభావం చూపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జెలెన్‌స్కీ కోరారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా అమెరికాలో పర్యటించిన ఆయన, అమెరికా-ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల త్రైపాక్షిక చర్చలను యూఏఈ వేదికగా నిర్వహించాలని వాషింగ్టన్ ప్రతిపాదిస్తోందని తెలిపారు. రష్యాపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని, పేట్రియాట్ వ్యవస్థల తయారీకి లైసెన్సులు ఇవ్వాలని కోరారు.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies