తెలంగాణవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో 1.24 లక్షల మండప విగ్రహాలు నమోదుకాగా, మొత్తం 3.50 నుంచి 4 లక్షల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని అంచనా. వివిధ ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా, పటాన్‌చెరు ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు.
గణేశ్ నిమజ్జనాల్లో 13 మంది మృతి: డీజీపీ
Source: Vaartha