తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదని, రైతుబంధు మూడుసార్లు ఇవ్వలేదని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Source: Vaartha