ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం సవరణకు జగన్ డిమాండ్

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం సవరణకు జగన్ డిమాండ్

కేంద్ర ఎన్నికల సంఘంపై దేశవ్యాప్త విమర్శల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి సంచలన సూచన చేశారు. 2023 నియామక చట్టాన్ని సవరించి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా, ఎస్ఐఆర్ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని కూడా కోరారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies