ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ, ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశు మరణాలు, వైద్య విద్య రంగాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పోటీ: కవిత ప్రకటన
Source: Vaartha