2027 వన్డే ప్రపంచ కప్ తన కెరీర్ చివరి ప్రపంచ కప్ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. భారత్‌కు ఆడే చివరి ప్రపంచ కప్ ఇదేనని, కప్ గెలవడమే లక్ష్యమని ఆయన తెలిపాడు. కానీ రోహిత్ శర్మ జట్టులో ఉంటాడా అనేది సందేహంగా మారింది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో యాజమాన్యం ఉందని వార్తలు వస్తున్నాయి.
కోహ్లీకి వీడ్కోలు ప్రపంచ కప్.. రోహిత్ భవితవ్యం ప్రశ్నార్థకం
Source: Gulte Telugu