నాని నటించిన ‘ప్యారడైజ్’ తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలిరోజు రూ.88 కోట్లు, రెండో రోజు రూ.22 కోట్లు వసూలైనట్లు మేకర్స్ తెలిపారు. సినిమాపై మిశ్రమ స్పందన నేపథ్యంలో ట్రోల్స్‌ను ఎంజాయ్ చేశానని, విమర్శల ద్వారా తప్పులను తెలుసుకున్నానని నాని ట్వీట్ చేశారు. వారాంతపు వసూళ్లపై ఆసక్తి నెలకొంది.
‘ప్యారడైజ్’ రెండు రోజుల్లో రూ.110 కోట్ల గ్రాస్
Source: Vaartha