చిరంజీవి 'కాకా' షూటింగ్ అప్డేట్: ఫస్టాఫ్ పూర్తి

చిరంజీవి 'కాకా' షూటింగ్ అప్డేట్: ఫస్టాఫ్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న 'కాకా' చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్టాఫ్ చిత్రీకరణ పూర్తికాగా, సెకండాఫ్ 30 శాతం పూర్తయిందని చిరంజీవి తెలిపారు. ఫస్టాఫ్ ఎడిట్ కాపీని రీ-రికార్డింగ్ కోసం సంగీత దర్శకుడు థమన్‌కు అందజేశారు. డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies