హైదరాబాద్‌లో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్-7 బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండర్-14 బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పోటీపడిన 188 జట్లను వెనక్కి నెట్టి ఈ ఘన విజయం సాధించిన జట్టు, పంజాబ్‌లోని బటిండాలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6, 2026 వరకు జరగనున్న సీబీఎస్ఈ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
సీబీఎస్ఈ క్లస్టర్-7 బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఎస్వీఐఎస్ అండర్-14 జట్టు విజయం
Source: Vaartha