ఆసియా క్రీడల 2026 మారథాన్‌లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ రజత పతకం సాధించారు. 42.195 కిలోమీటర్ల ఈ రేసులో 19 మంది తలపడగా, జపాన్‌కు చెందిన ఇచిటకా యమషితా స్వర్ణం గెలిచారు. 44 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం రావడం విశేషం. విదేశీ గడ్డపై ఆసియా క్రీడల మారథాన్‌లో భారత పురుష అథ్లెట్ పతకం సాధించడం ఇదే తొలిసారి.
ఆసియా క్రీడల మారథాన్‌లో సావన్ బర్వాల్‌కు రజతం
Source: Vaartha