నాని హీరోగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.119.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియాలో రూ.90.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.29 కోట్లు ఉన్నాయి. మూడో రోజు శనివారం ఇండియా నెట్ రూ.15.25 కోట్లు, ఓవర్సీస్ రూ.4 కోట్లు రాబట్టింది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం రూ.200 కోట్ల లక్ష్యం వైపు దూసుకెళ్తోంది.
ది ప్యారడైజ్ 3 రోజుల్లో రూ.119.50 కోట్ల గ్రాస్
Source: Asianet Telugu