బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారంలో భారీ ట్విస్ట్. హోస్ట్ నాగార్జున 15 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ చేయగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిథిలేష్ అంగీకరించి హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.35 లక్షలకు తగ్గింది. ఈ వారం సాధారణ ఎలిమినేషన్ రద్దయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ 10: 15 లక్షల ప్రైజ్ మనీతో మిథిలేష్ హౌజ్ నుంచి ఎగ్జిట్
Source: Asianet Telugu