పళని మురుగన్ ఆలయాన్ని దర్శించిన ధనుష్

పళని మురుగన్ ఆలయాన్ని దర్శించిన ధనుష్

నటుడు ధనుష్ తన కుమారులు యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ ఆలయాన్ని శనివారం దర్శించుకున్నారు. రోప్ కార్ ద్వారా కొండపైకి చేరి కాల పూజలో పాల్గొన్నారు. భారీ రద్దీ నడుమ ఇద్దరు కుమారులు బాడీగార్డుల్లా వ్యవహరించి ఆయనను సురక్షితంగా తీసుకెళ్లారు. ఇటీవల జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు పురస్కారాలు అందుకున్న ధనుష్ ఈ ఆలయ దర్శనం అభిమానులను ఆకర్షించింది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies