నాని నటించిన ‘ది ప్యారడైజ్’ రెండు రోజుల్లో రూ.115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మూడో రోజు బుక్‌మైషోలో సుమారు 2.52 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. రెండో రోజుతో పోలిస్తే ఇది దాదాపు అదే స్థాయిలో ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం వారాంతపు వసూళ్లపై ఆసక్తి నెలకొంది.
‘ది ప్యారడైజ్’కు క్రేజ్ కొనసాగుతోంది
Source: Vaartha