నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. ఓపెనింగ్ వీకెండ్‌లో సినిమా సుమారు ₹150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ₹220 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉంటాయనేది నిర్ణయించనుంది. ప్రస్తుతం నిజాం టెరిటరీలో మాత్రమే బ్రేక్-ఈవెన్ అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ది ప్యారడైజ్‌కు సోమవారం కీలక పరీక్ష
Source: Gulte Telugu