వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ 139*, గిల్ 110 పరుగులతో చెలరేగడంతో 296 లక్ష్యాన్ని 41.4 ఓవర్లలో ఛేదించింది. కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వెస్టిండీస్‌పై భారత్‌కు 8 వికెట్ల విజయం
Source: Mana Telangana