వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ శతకాలతో రాణించడంతో సిరీస్‌కు విజయవంతమైన ఆరంభం లభించింది.
కోహ్లీ, గిల్ శతకాలతో వెస్టిండీస్‌పై భారత్‌కు 8 వికెట్ల విజయం
Source: Asianet Telugu