ఉక్రెయిన్‌లోని కీవ్, జపొరిజ్జియా, సుమీ, ఖార్కివ్ ప్రాంతాలపై రష్యా దాడుల్లో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మరోవైపు రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలపై ఉక్రెయిన్ సుదూర డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జెలెన్‌స్కీ-పుతిన్ ఒప్పందానికి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. నలుగురు మృతి
Source: Telugu Post