నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ద ప్యారడైజ్’ తొలి వీకెండ్‌లోనే రూ.150 కోట్ల గ్రాస్‌ను దాటింది. మొదటి మూడు రోజుల్లో రూ.136 కోట్లు వసూలు కాగా, ఆదివారం వసూళ్లతో ఈ మార్కును చేరుకుంది. అయితే అసలైన పరీక్ష సోమవారం నుంచే మొదలవుతుందని, వీక్‌డేస్‌లో కుటుంబ ప్రేక్షకుల రాక, పెంచిన టికెట్ ధరల ప్రభావం కలెక్షన్లపై ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్‌లోకి ‘ద ప్యారడైజ్’
Source: Chitrajyothy