హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న 'రోమియో జూలియట్' చిత్రం నుంచి స్టోరీ రివీల్ గ్లింప్స్ విడుదలయ్యాయి. భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లింప్స్ లాంచ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. థియేట్రికల్ రిలీజ్‌కు నాలుగు వారాల ముందే కథను బయటపెట్టడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రోమియో జూలియట్ స్టోరీ గ్లింప్స్ విడుదల.. ప్రభాస్ సపోర్ట్
Source: Chitrajyothy