మహిళల సంప్రదాయ ఆభరణాల్లో ప్రత్యేకమైన మెట్టెలకు ఇప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్‌లో దూసుకొస్తున్నాయి. ముత్యాలు, కుందన్ వర్క్, రంగురంగుల స్టోన్స్, గోల్డెన్ మువ్వల డిజైన్లు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆఫీస్‌కు వెళ్లే యువతులు స్పైరల్, సింపుల్ పర్ల్ స్టడ్, సిల్వర్ పర్ల్ లేయరింగ్ మెట్టెలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెళ్లి వేడుకలకు చీరలకు మ్యాచింగ్ స్టోన్స్ మెట్టెలు అందాన్ని పెంచుతాయి.
ఆఫీస్ వేర్‌కు సరిపోయే మెట్టెల డిజైన్లు
Source: Asianet Telugu