ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల్లో అర్హులైన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పిస్తారు. ఖాళీ అయ్యే పోస్టుల్లోకి వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇచ్చే చైన్ సిస్టమ్ అమలవుతుంది. 815 వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్, 815 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్-Iకు అప్‌గ్రేడ్ చేశారు.
ఏపీలో 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వ ఆమోదం
Source: telugutimes.net