వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో సురక్షితంగా దేశానికి తిరిగి రావాలని, అధ్యక్ష ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తూ ఆమె మద్దతుదారులు ఆదివారం దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చారు. కరాకస్‌తో పాటు వాలెన్సియా, మరకైబో, మెరిడాలోనూ నిరసనలు జరిగాయి. తొమ్మిది నెలలుగా ప్రవాసంలో ఉన్న మచాడో ఈ ఏడాది ఏడుసార్లు తిరిగి రావడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు.
మచాడో రాకకు మద్దతుగా వెనిజువెలాలో ప్రతిపక్ష నిరసనలు
Source: Telugu Post