తెలంగాణలో నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

తెలంగాణలో నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి రోజున ఈ పథకం అధికారికంగా లాంచ్ అవుతుంది. ఇందులో అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం లభిస్తుంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies