రోజువారీ ఆహారంలో బాదం పప్పులు చేర్చడం వల్ల భారతీయ పెద్దల్లో నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నిధులతో 21 నుంచి 55 ఏళ్ల 175 మందిపై 20 వారాల పాటు జరిపిన పరిశోధనలో, ప్రాసెస్డ్ స్నాక్స్‌కు బదులుగా రోజుకు 60 గ్రాముల బాదం ఇచ్చిన వారిలో నిద్రలోకి వెళ్లే సమయం తగ్గడంతో పాటు గాఢ నిద్ర పెరిగింది. బాదంలోని మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, మెలటోనిన్ ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
బాదం తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది: అధ్యయనం
Source: Vaartha