అమెరికా కార్పొరేట్ బోర్డుల్లో భారతీయ సంతతి నాయకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2026లో ఒక్కటే 16 మంది భారతీయ సంతతి నిపుణులు ప్రముఖ ఎస్ అండ్ పీ 500 కంపెనీల బోర్డుల్లో చేరారు. వాల్మార్ట్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, వెస్టర్న్ డిజిటల్ వంటి కంపెనీలు వీరిని బోర్డు డైరెక్టర్లుగా నియమించుకున్నాయి. 2018 నుంచి ఫార్చ్యూన్ 500, ఎస్ అండ్ పీ 500 సంస్థల్లో భారతీయ డైరెక్టర్ల వాటా మూడు రెట్లు పెరిగి 184 దాటింది.
అమెరికా కార్పొరేట్ బోర్డుల్లో భారతీయుల హవా
Source: Gulte Telugu