తెలంగాణలో వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 8,224 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 56.59 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, సుమారు 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ముందస్తు నాట్లు పూర్తయిన నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి వరి కొనుగోళ్లు
Source: Vaartha