అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు 5-8% పెంపు

అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు 5-8% పెంపు

దసరా, దీపావళి పండుగ సీజన్‌లో వినియోగదారులకు షాక్. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలను 5% నుంచి 8% వరకు పెంచేందుకు కంపెనీలు నిర్ణయించాయి. రాగి, ఉక్కు, అల్యూమినియం ధరలు, రవాణా ఖర్చులు పెరగడం ప్రధాన కారణం. డీలర్ల వద్ద పాత స్టాక్ ఉన్నందున దీపావళి వరకు పాత ధరలకే కొనుగోలు చేయవచ్చు.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies