సినిమా ఆలస్యం: PVRకు రూ.75 వేల జరిమానా

సినిమా ఆలస్యం: PVRకు రూ.75 వేల జరిమానా

హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఫిర్యాదుపై వినియోగదారుల కమిషన్ PVR సినిమాస్‌కు రూ.75,000 జరిమానా విధించింది. నిర్దేశిత సమయం తర్వాత 22 నిమిషాల పాటు ప్రకటనలు, ట్రైలర్లు ప్రదర్శించి ప్రేక్షకుల సమయం వృథా చేసినందుకు ఈ తీర్పు వెలువడింది. బాధితుడికి రూ.20,000 పరిహారం, రూ.5,000 ఖర్చులు చెల్లించాలని, మిగిలిన రూ.50,000 వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies