దేశంలో బియ్యం ధరలు గత మూడు నెలల్లో కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం కారణంగా వరి సాగు విస్తీర్ణం తగ్గి ఉత్పత్తి 5-7 శాతం పడిపోయే అవకాశం ఉంది. దీంతో సన్నబియ్యం కిలో రూ.70, నాణ్యమైన బ్రాండెడ్ బియ్యం రూ.80 పైచిలుకు విక్రయించబడుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ధరల పెరుగుదల కొనసాగుతోంది.
ఎల్‌నినో ప్రభావంతో బియ్యం ధరలు రూ.80 దాటాయి
Source: Vaartha