అమెరికా, చైనా మధ్య సుదీర్ఘ వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ మెగా డీల్ కుదిరింది. పరస్పర దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై టారిఫ్లు సవరించనున్నారు. దాదాపు 90 శాతం ఉత్పత్తులపై పన్నులను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రామాణిక రేట్లకు తగ్గించనున్నారు. ఇది గ్లోబల్ సరఫరా గొలుసుకు భారీ ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా-చైనా మధ్య మెగా వాణిజ్య ఒప్పందం
Source: Vaartha