బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికలు లేకపోయినా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. ఏపీలో పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన ఉంది. గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది.

Source: Asianet Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies