ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె పండగ 3.0' కార్యక్రమం నేడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2:30కి ప్రారంభిస్తారు. రూ. 11,085 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, పాడి రంగ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
నేడు నెల్లూరులో 'పల్లె పండగ 3.0' ప్రారంభం
Source: Vaartha